Lion Kiron K Party in Royal British Style at The Imperial Garden

Lion Kiron Hosts a Grand British-Themed K Party: A Spectacular Affair of Glamour and Elegance

Hyderabad witnessed one of its most anticipated and vibrant events of the year as Lion Kiron, CEO of Suchirindia Group and Honorary Consul of Bulgaria for Telangana and Andhra Pradesh, hosted his iconic K Party in opulent Royal British Style. The grand celebration, a perfect blend of sophistication and excitement, attracted a dazzling array of celebrities, prominent businessmen, and influential personalities from various fields.

Renowned for his impeccable style and charismatic presence, Kiron once again proved why he is an icon admired for his passion and vision. The event was a resounding success, with guests praising the meticulously planned theme and the surprises that made the evening unforgettable.

The K Party has cemented its place as one of the most sought-after social gatherings of the year, and anticipation for next year’s edition has already begun. Known for his creativity and flair, Lion Kiron is sure to raise the bar with another unique and exciting theme that promises to captivate his esteemed guests.

Stay tuned for more details on what Lion Kiron has in store for his illustrious circle in the coming year!

రాయల్ బ్రిటిష్ స్టైల్ థీమ్‌తో కె పార్టీ ఫ్యాషన్ షో….

లయన్ కిరణ్ ఆధ్వర్యంలో బ్రిటిష్ థీమ్‌తో కె పార్టీ.. ఫ్యాషన్, గ్లామర్ మరియు ఎలిగెన్స్‌తో మెరిసిన ప్రత్యేక వేడుక

హైదరాబాద్: హైదరాబాదులో ప్రతి సంవత్సరం కొత్త కొత్త థీమ్‌ లతో జరుగుతున్న కె స్టైల్ పార్టీ ఈ సంవత్సరం కూడా అత్యంత ఆసక్తి చూచిన,కె పార్టీ ప్రియులకు తన కొత్త ఆలోచన తో లయన్ డాక్టర్ కిరణ్, సుచిరిండియా గ్రూప్ సీఈఓ మరియు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు బల్గేరియా గౌరవ కన్సల్, తన ప్రతిష్టాత్మక కె పార్టీని రాయల్ బ్రిటిష్ స్టైల్లో ఘనంగా ఆదివారం రాత్రి నగరంలో నిర్వహించారు. ఈ అద్భుత వేడుక, ఫ్యాషన్ షో తో పాటు సొగసుతో కూడిన వినోదానికి అందించారు. ఈ కార్యక్రమంలో సినిమా ప్రముఖులు, వ్యాపారవేత్తలు, మరియు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

అతని అనుపమమైన శైలి మరియు ఆకర్షణీయమైన వ్యక్తిత్వానికి ప్రసిద్ధుడైన డాక్టర్ కిరణ్, తన కీర్తి మరియు దృక్పథం ఎందుకు ప్రశంసనీయం అనే విషయాన్ని మరోసారి నిరూపించారు. చాలా వినూత్నమగా ఆలోచించి సరికొత్త థీమ్ మరియు సర్‌ప్రైజ్‌లు ఈ ఈవెంట్‌ను మరిచిపోలేని ఓ గొప్ప అనుభవంగా మార్చాయి.

కె పార్టీ, మరోసారి హైదరాబాద్ లో హార్ట్ టాపిక్ గా నిలిచింది, వచ్చే సంవత్సరం కె పార్టీ మరో ఎడిషన్ కోసం ఆసక్తి ఇప్పటికే మొదలైంది. తన సృజనాత్మకత మరియు వినూత్నతకు ప్రసిద్ధుడైన లయన్ కిరణ్, మరొక విశిష్టమైన మరియు ఉత్సాహభరితమైన థీమ్‌తో తన ఆహ్వానితులను ఆకట్టుకోవడంలో ఎపుడు కొత్త గా ఉంటుంది.

వచ్చే సంవత్సరంలో లయన్ కిరణ్ తన విశిష్టమైన పార్టీ ప్రియుల కోసం మరో వినూత్న ఆలోచనలు తీసుకువస్తారో తెలుసుకోవడానికి మరింత ఆసక్తిగా ఉండండి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *