CineMirchi.com
facebook Twitter Google+ YouTube

మాతృమూర్తి ప్రభావతి 90వ జన్మదినోత్సవాన్ని  అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న సుప్రసిద్ధ కళా దర్శకుడు  "పేకేటి రంగా"  

 
నటుడిగా, దర్శకుడిగా..  నిన్న, మొన్నటి తరాలవారికి సుపరిచితులైన బహుముఖ ప్రతిభాశాలి..  "పేకేటి శివరాం".  "భైరవద్వీపం, ఆదిత్య 369, నిన్నే పెళ్ళాడతా, నువ్వు నాకు నచ్చావ్" వంటి చిత్రాలకు "ఆర్ట్ డైరెక్టర్"గా పని చేసిన  సుప్రసిద్ధ కళా దర్శకుడు పేకేటి రంగా.. "స్వర్గీయ పేకేటి శివరాం"గారి తనయుడు  కాగా, తెలుగు, తమిళ భాషల్లో సుప్రసిద్ధ  కథానాయకుడు "ప్రశాంత్" (జీన్స్, చామంతి ఫేం) పేకేటి శివరాంకు స్వయాన మేనల్లుడు. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ప్రఖ్యాతిగాంచిన నటీమణి, నిన్నటితరం కధానాయకి జయంతి.. పేకేటి శివరాం రెండో భార్య. స్వర్గీయ పేకేటి శివరాం మొదటి భార్య, పేకేటి రంగా మాతృమూర్తి శ్రీమతి ప్రభావతి ఈ నెల 26తో 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా శ్రీమతి ప్రభావతి పుట్టిన రోజు వేడుకను..  ఈ నెల 26 (ఆదివారం) సాయంత్రం 5 గం..ల నుంచి రాత్రి 11 గం.. ల వరకు  అత్యంత ఘనంగా నిర్వహించేందుకు "పేకేటి ఫ్యామిలీ" సన్నాహాలు చేస్తున్నారు. మేడ్చల్ రోడ్ లో, సుచిత్ర అకాడమి పక్కన గల, "హోటల్ స్వాగత్ గ్రాండ్" ఇందుకు వేదిక కానున్నది. తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలో  "పేకేటి ఫ్యామిలీ"తో సన్నిహిత సంబంధాలు కలిగినవారంతా ఈ వేడుకలో పాలుపంచుకొంటున్నారు. మిత్రులు, శ్రేయోభిలాషులు కూడా ఈ వేడుకలో పాల్గొని తమను ఆనందింపజేయవల్సిందిగా పేకేటి రంగా ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసారు !!

 
Tags:

Latest Gallery

Intlo Deyyam Nakem Bhayam Movie Photos
Intlo Deyyam Nakem Bhayam Movie Photos
Netra Movie Photos
Netra Movie Photos
Aditya 369 Movie Photos
Aditya 369 Movie Photos
Kalyan Ram
Kalyan Ram
Ravi Teja Kick 2
Ravi Teja Kick 2
Chiranjeevi Birthday Photo Shoot
Chiranjeevi Birthday Photo Shoot
4/4/17
4/4/17
Vasavi Reddy Spicy Photos
Vasavi Reddy Spicy Photos
Angana Rai Photos
Angana Rai Photos
Akkineni Akhil Engagement Photos
Akkineni Akhil Engagement Photos
Gowthami Putra Sarkar Shooting Set Photos
Gowthami Putra Sarkar Shooting Set Photos
Poorna Launches SR fashion Studio
Poorna Launches SR fashion Studio
Latest News
'జయదేవ్‌'లో గంటా రవి ఎక్స్‌ట్రార్డినరీ పెర్‌ఫార్మెన్స్‌ చేశాడు  - దర్శకుడు జయంత్‌ సి. పరాన్జీ Hyderabad unveils Hot Wheels “Surf & Turf” – car made of over 3500 Hot Wheels Model CarsGrand reception for Kalyan Ram in Chicago జూన్ 2న వ‌స్తున్న `వెక్కిరింత‌`Rajasekhar's 'PSV Garuda Vega' being made at Rs. 25 Cr!25 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ రాజ‌శేఖ‌ర్‌ “గరుడ వేగ 126.18 ఎమ్“ఓ పిల్లా నీ వల్లా మూవీ రివ్యూ'రారండోయ్‌ వేడుక చూద్దాం' నా కెరీర్‌లో మెమొరబుల్‌ మూవీ అవుతుంది                                                                       <నీలిమలై మూవీ రివ్యూ Pochampally IKAT art mela kick-start in City Inaugurated by Actress Shaalu Chourasia'జయదేవ్‌' చిత్రంలోని నాలుగో పాటని రిలీజ్‌ చేసిన దర్శకుడు జయంత్‌ సి. పరాన్జీ 'వైశాఖం' థీమ్‌ టీజర్‌కి 1.3 మిలియన్‌ వ్యూస్‌ Sridevi to dub in Tamil, Telugu ,Malayalam and Hindi for her 300th film MOM !  'మామ్‌' చిత్రం కోసం నాలుగు భాషల్లో డబ్బింగ్‌ చెబుతున్న శ్రీదేవి సెన్సార్ పూర్తి చేసుకొన్న "అమీ తుమీ"  హాట్ సమ్మర్ లో కూల్ ఫిలిమ్ గా జూన్ 9 విడుదల

This is the tool tip box