CineMirchi.com
facebook Twitter Google+ YouTube

మూడు వందల 34గో కథ మూవీ రివ్యూ

మూడు వందల 34గో కథ
మూవీ రేటింగ్ 2.75/5
 
ఏ మధ్య కాలం లో చిన్న సినిమాలు వచ్చినప్పటికీ మంచి కంటెంట్ ఉన్న మూవీ వస్తున్నాయి అందులో ఈ రోజు రిలీజ్ ఇయినా సినిమా ఇది . దర్శకుడు ఈ టైటిల్ తోనే సగం సక్సెస్ సాధించాడని చెప్పొచ్చు. కొత్తగా వచ్చే దర్శకులు హార్రర్ జోనర్ లో బాగా సక్సెస్ సాధిస్తున్నారు. 334వ కథ కూడా హార్రర్ జోనర్ మూవీనే. కైలాష్, వినయ్, అభిషేక్, ప్రియా, మధు, లతా, రమా కృష్ణ, తివారి, రాజా మరియు రాంబాబు ముఖ్య పాత్రలు పోషించారు. దర్శకుడు వెంకట నారాయణ చేసిన విభిన్నమైన ప్రయత్నం ఇది. క్రియేటివ్ మైండ్ ప్రొడక్షన్ బ్యానర్లో చంద్రకాంత్ చాగండ్ల, శ్రీ లక్ష్మీ తుంగతుర్తి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.
 
సినిమా కథేంటంటే… ఓ దర్శకుడికి 333 కథలు అనే పూస్తకం దొరుకుతుంది. అందులో విభిన్నమైన కథలు ఇన్ స్పైర్ గా ఉంటాయి అవి ఏమి చేస్తాయి అని 
 ఆ స్టోరీస్ ని తన తోటి దర్శకులకు వినిపిస్తాడు. ముగ్గురు డైరెక్టర్స్ డిఫరెంట్ స్టోరీ లైన్స్ తీసుకొని సినిమా కోసం డెవలప్ చేస్తారు. షూటింగ్ కూడా మొదలు పెడతారు. కానీ యూట్యూబ్ లో చూసిన ఓ వీడియో వీరిని భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఆ బుక్ లోని స్టోరీని ఉపయోగిస్తే… దెయ్యం రూపంలో వచ్చి చంపేస్తుందనే విషయం తెలుసుకొని అవాక్కవుతారు. ఓ రోజు ఓ దర్శకుడు ఆ బుక్ లోని కథతో సినిమా తీస్తుంటాడు. అందులో నటించే హీరోనే అతన్ని చంపేస్తాడు. మిగిలిన ఇద్దరు డైరెక్టర్లు ఆ దెయ్యం నుంచి ఎలా బయటపడ్డారా లేదా అన్నది అసలు కథ.
 
సినిమా సమీక్ష 
 
సినిమా  లో అంతా కొత్తవారైనా అనుభవమున్న ఆర్టిస్టుల్లా నటించారు. అందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. పెర్ ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రలు కావడంతో ఛాలెంజింగ్ గా తీసుకొని నటించారు. హీరోయిన్స్ కూడా చూడటానికి అందంగా ఉన్నారు. అందం అభినయంతో ఆకట్టుకున్నారు. ఈ సినిమా తర్వాత వీరికి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ రాజేష్  ఈసినిమాకు బాగా ప్లస్అయ్యాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో చాలా సీన్స్ హైలైట్ అయ్యాయి. ట్రెండ్ తగ్గ మ్యూజిక్ తో ఆకట్టుకున్నాడు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. స్టైలిష్ కెమెరా వర్క్ చూపించాడు జాన్. దర్శకుడు కథ బాగా రాసుకున్నాడు. కథనం విషయంలో కేర్ తీసుకున్నాడు. సబ్ స్టోరీస్ ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. డిఫరెంట్ స్క్రీన్ ప్లో సీన్స్ తో థ్రిల్ ఫీలయ్యేలా చేశాడు. తాను అనుకున్న పాయింట్ ను తెరకెక్కించడంలో సక్సెస్ సాధించాడు. మనీ రిలేటెడ్ గా వచ్చే స్టోరీ ని బాగా ఎగ్జిక్యూట్ చేయగలిగాడు. నిఖోలస్ ఎడిటింగ్ కూడా హెల్ప్ అయ్యింది. దర్శకుడిగా వెంకట నారాయణ సక్సెస్ అయ్యాడు. నిర్మాతలు ఖర్చుకు వెనకడాలేదు.
 
ప్లస్ పాయింట్స్ : 
నటీనటులు 
దర్శకత్వమ్ 
మ్యూజిక్ 
క్లైమాక్స్ 
 
మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్ 
ఎడిటింగ్ 
 
సినిమా గురించి ఫైనల్ గా… హార్రర్ జోనర్ చిత్రాల్ని ఇష్టపడి కొత్తదనం కోరుకునే వాళ్ళకి నచ్చే ఈ సినిమా.
 
మూడు వందల 34గో కథ
మూవీ రేటింగ్ 2.75/5

Latest Gallery

Intlo Deyyam Nakem Bhayam Movie Photos
Intlo Deyyam Nakem Bhayam Movie Photos
Netra Movie Photos
Netra Movie Photos
Aditya 369 Movie Photos
Aditya 369 Movie Photos
Kalyan Ram
Kalyan Ram
Ravi Teja Kick 2
Ravi Teja Kick 2
Chiranjeevi Birthday Photo Shoot
Chiranjeevi Birthday Photo Shoot
4/4/17
4/4/17
Vasavi Reddy Spicy Photos
Vasavi Reddy Spicy Photos
Angana Rai Photos
Angana Rai Photos
Akkineni Akhil Engagement Photos
Akkineni Akhil Engagement Photos
Gowthami Putra Sarkar Shooting Set Photos
Gowthami Putra Sarkar Shooting Set Photos
Poorna Launches SR fashion Studio
Poorna Launches SR fashion Studio
Latest News
సరోవరం సినిమా టీజర్ లాంచ్'వైశాఖం` చిత్రాన్ని పెద్ద స‌క్సెస్ చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ కృత‌జ్ఞ‌త‌లు - డైన‌మిక్ లేడీ డైరెక్ట‌ర్ జ‌య‌.బి#NBK102, Nayantara, KS Ravikumar, C Kalyan Film First Schedule Details  ఆగస్ట్ 3 నుంచి బాలకృష్ణ-కె.ఎస్.రవికుమార్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం !!"Thanks To Everyone Who Made 'Vaisakham' A Big Success" - Dynamic Lady Director Jaya.Bఆగస్టు 4న దర్శకుడు వచ్చేస్తున్నాడు! Anando Brahma Overseas by Nirvana Cinemasఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా సినిమాదండుపాళ్యం2  మూవీ రివ్యూ  ఆగస్ట్‌ 4న రొమాంటిక్‌ హర్రర్‌ 'ఇది పెద్ద సైతాన్‌' రిలీజ్ కి సిద్ధంగా రాధావరం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు వస్తున్న `నాకు నేనే తోపు తురుమ్   విజయవాడలో ఘనంగా జరిగిన 'నిన్నుకోరి' బ్లాక్‌బస్టర్‌ సెలబ్రేషన్స్‌ దర్శకుడు గీతావిష్కరణNani’s Krishnarjuna Yudham under Shine Screens banner

This is the tool tip box